Hyderabad JOBs 🔥అర్జెంటుగా కావాలి ✨ గోల్కొండ పబ్లిక్ స్కూల్ నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటన APS Golconda Hyderabad Wanted Staff for AY 2024-25 Apply here..

హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, విద్యా సంవత్సరం 2024-25 గాను నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో.., అనుభవం కలిగిన అభ్యర్థులకు మరియు మాజీ-సైనికులకు వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మీ అర్హతల ఆధారంగా పోస్టుల వివరాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ పొందడానికి మా వాట్సాప్/ టెలిగ్రామ్ ఛానెల్ లను ఫాలో అవ్వండి.. ఆ లింక్స్ క్రింద ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ముఖ్య తేదీల వివరాలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : అకౌంటెంట్ ( రెగ్యులర్ ), ఎండిసి ( కాంట్రాక్టు ), వైస్ ప్రిన్సిపల్, హెడ్మాస్టర్/హెడ్ మిస్టర్.. విద్యార్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీ.ఈడి, ఎం.ఈడి, బీ...