D.EI.ED 2nd Year Examination November 2021 Results Out | Download your mark memo here
తెలంగాణ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లమా కోర్సులు (D.EI.ED) ఫలితాలు విడుదల. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, తెలంగాణ స్టేట్, హైదరాబాద్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండవ సంవత్సరం నవంబర్ 2021 లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేశారు. నవంబర్ 2021 లో రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన (D.EI.ED) అభ్యర్థులు వారి పరీక్ష ఫలితాలను కేవలం హాల్టికెట్ నెంబర్లను ఎంటర్ చేసి తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా, రివల్యూషన్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వచ్చే నెల పదవ తారీకు లోపు 10.02.2022 దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ ఎగ్జామినేషన్ వారు ప్రకటించారు. డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ నవంబర్ 2021 రెండవ సంవత్సరం ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. 1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. 2. అధికారిక వెబ్ సైట్ లింక్. https://www.bse.telangana.gov.in/ 3. D.EI.ED 2nd Year Examination November 2021 Result లింక్ పై క్లిక్ చేయండి. 4. రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు కు సంబంధించి, ఫలితాలను తనిఖీ చేయడానికి పేజీ ఓపెన్ అవుతుంది.