ఫలితాలు విడుదల: TG PGECET 2025 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..

TG PGECET 2025 ఫలితాలు & ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష, M.E/ M.Tech/ M.Pharm/ M.Arch/ Graduate Level Pharm, D.(P.B.), కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG PGECET - 2025 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను మార్చి 17, 2025 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత ఆన్ లైన్ రాత పరీక్షలు ఈనెల 16 నుండి 19 వరకు నిర్వహించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు తాజాగా నేడు అందుబాటులోకి వచ్చాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TG PGECET - 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సంద...