రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ DY-E-O ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/ గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 05.06.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 19.07.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 24. పోస్ట్ పేరు : డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/ గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్-I స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇 Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝ 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ న...









