విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త ! భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లిమిటెడ్ ఫరిదాబాద్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తులు ఆన్లైన్ లో 16.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 06.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయడం మిస్ అవ్వకండి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 72 పోస్ట్ పేరు : ట్రైనీ ఇంజనీర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ ఇంజనీర్/మెకానికల్ ఇంజనీర్)/బిఈ/ బిటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 50%- 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాల...




















































%20Posts%20here.jpg)

