cciltd telangana walk in interview 2025 ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు! సులువుగా జాబ్ వచ్చే దారి ఇదే..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ లో భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ చెందిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) సంస్థ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూల ఆధారంగా నియమిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 04-07-2025 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 09. విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- మిల్లర్ (సిసిఆర్ ఆపరేటర్ సిమెంట్ మిల్):- 03, కెమిస్ట్ :- 01, సూపర్వైజర్ :- 01, ట్యాలీ చెకర్ (మెకానిక్) :- 01, షిఫ్ట్ ఆపరేషన్ (మెకానిక్, ఇన్స్ట్రుమెంట్):- 03. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లమా/ బిఎస్సి లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి ...