cciltd telangana walk in interview 2025 ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు! సులువుగా జాబ్ వచ్చే దారి ఇదే..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ లో భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ చెందిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) సంస్థ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూల ఆధారంగా నియమిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 04-07-2025 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 09.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- మిల్లర్ (సిసిఆర్ ఆపరేటర్ సిమెంట్ మిల్):- 03,
- కెమిస్ట్ :- 01,
- సూపర్వైజర్ :- 01,
- ట్యాలీ చెకర్ (మెకానిక్) :- 01,
- షిఫ్ట్ ఆపరేషన్ (మెకానిక్, ఇన్స్ట్రుమెంట్):- 03.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లమా/ బిఎస్సి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- ఈ దరఖాస్తులకు అర్హులైన అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 35 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.21,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ, వేదిక : 04-07-2025.
ఇంటర్వ్యూ వేదిక :-
- సీసీఐ లిమిటెడ్ ,తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ , కరన్ కోటే విలేజ్, తాండూర్ మండలం, వికారాబాద్ జిల్లా.
అధికారిక వెబ్సైట్ :- https://cciltd.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment