బ్రేకింగ్ న్యూస్: ఫలితాలు విడుదల.. మెరిట్ జాబితా డౌన్లోడ్ చేయండి.. UBI 500 Apprentices Result Out!

ముంబై ప్రధాన కేంద్రంగా గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసే ఆగస్టు 28, 2024 నుండి సెప్టెంబర్ 17, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించింది. సెప్టెంబర్ 29 2024 న నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా తాజాగా ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 42 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫలితం Pdf లో ఇవ్వబడిన అర్హత ధ్రువపత్రాల కాపీలను దగ్గర చేసుకోండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అప్రెంటిస్ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా? ఈ ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.unionbankofindia.co.in/english/ అధికారిక హోమ్ పేజీలోని చివరలో కనిపిస్తున్న Recruitment లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక Recruitment పేజీ ...