NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి తో ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ భారీ శుభవార్త చెప్పింది!. తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 345 ట్రేడ్ అప్రెంటీస్షిప్ ఖాళీల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించింది. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 345, తప్పక చదవండి :: 7వ/ 10వ తరగతి & ఇంటర్అ/ డిగ్రీ తో 3,673 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో ఈ క్రింది ఖాళీలు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ నందు అందుబాటులో ఉన్నాయి.. ◆ అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 07, ◆