GPC JOBS 2026: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 5th తరగతి అర్హతతో వివిధ ఉద్యోగాలు నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Pass Apply here
💁🏻♂️ 5వ తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గుంతకల్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 10.04.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. ఔట్సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి త్వరగా ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ కాలేజ్, గుంతకల్ వారికి పోస్ట్ ద్వారా సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 06. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఎలక్ట్రీషియన్ - 01, ల్యాబ్ అటెండర్ - 01, వాచ్మెన్ - 02, స్లీపర్ - 01, స్కావెంజర్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 5th, ITI, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. తెలుగు రాయడం చదవడ...

































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

