సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల - పూర్తి వివరాలు
రాతపరీక్ష ఫీజు లేకుండా! 250 వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తో కొలువు.. భారత ప్రభుత్వానికి చెందిన క్యాబినెట్ సెక్రటేరియట్, రాత పరీక్ష ఫీజు లేకుండా! గెట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి 250 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు నవంబర్ 15, 2026 నాటికి చేరే విధంగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 250 . పోస్టుల వారీగా ఖాళీలు : కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 112 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ టెలి కమ్యూనికేషన్ - 112 డేటా సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్/ కంప్యూటర్ సైన్స్ - 10 ఫిజిక్స్ - 05 మెకానికల్ ఇంజనీరింగ్ - 04, సివిల...











