పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి యుసిఐఎల్ నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి UCIL Opening 107 JOB Vacancies Apply here
పదవ తరగతి ఇంటర్ అర్హతతో పాటు మైనింగ్ మేట్, ఫోర్ మెన్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ లను DGMS నుండి సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నుండి భారీ శుభవార్త! యుసిఐఎల్ 10th, Inter అర్హతతో, ఈ దిగువ పేర్కొన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 107 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No. UCIL-07-2025 చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ డిసెంబర్ 31, 2025 న ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ దరఖాస్తు Pdf మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగం నియామకాలు 2025: ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 107. పోస్టుల వారీగా ఖాళీలు : బాయిలర్ కం కంప్రెసర్ అటెండెంట్ - 95, వైన్డింగ్ ఇంజిన్ డ్రైవర్ - 09, మైనింగ్ మేట్ - 03. విద్యార్హత:...
































































%20Posts%20here.jpg)

