రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు
డిగ్రీ, ITI, Diploma అర్హతతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఉద్యోగ అవకాశాలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డివిజన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (నాసిక్) గ్రాడ్యుయేట్, డిప్లొమా, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, ఐటిఐ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయడానికి వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 04.09.2026 వరకు అవకాశం కల్పించబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అధికారిక నోటిఫికేషన్ ను చదివి తెలుసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 627. విభాగాల వివరాలు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఐటిఐ ట్రేడ్స్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస...
















