టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET January 2026 Hall Tickets Released Just Now..
టెట్ హాల్ టికెట్లు విడుదల.. 💥 ఈ రోజు మధ్యాహ్నం నుండి టెట్ హాల్ టికెట్స్ జారీ.. విద్యాశాఖ ప్రకటన .. 👉 హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. నేరుగా TG TET జనవరి 2026 సెషన్ హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . జనవరి 3వ తేదీ ( 03 .01.2026 నుండి 20.01.2026 ) వరకు మొత్తం 9 రోజులు, 15 సెషన్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. తేదీల వారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ నవంబర్ 14, 2025 న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 15.11.2025 నుండి 29.11.2025 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. అందులో పేపర్ -1 కు 58,538 మరియు పేపర్ -2 కు 1,52,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, ...










































%20Posts%20here.jpg)

