Govt JOB 💥 Alert 2025: మైన్ సర్వేయర్, జూనియర్ ఓవర్ మెన్ లలో భారీగా రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు. అప్లై చేయండి. THDC Opening Regular Vacancies Apply Online here..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు 2025: భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5 మైన్ సర్వేయర్, జూనియర్ ఓవర్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Advt.No-09/2025 , తేదీ: 31.10.2025 న జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 07.11.2025 నుండి 06.12.2025 మధ్య దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు అయిన విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05. విభాగాల వారీగా ఖాళీలు వివరాలు : మైన్ సర్వేయర్ - 03, మైన్ జూనియర్ ఓవర్ మెన్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. వయోపరిమితి : ...




































%20Posts%20here.jpg)

