జనవరి 19 న 30,000+ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. JOB FAIR at 19 01 2026 Register now
నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను జనవరి 19 న నిర్వహిస్తున్నారు.. స్థానిక జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. MD. Mannan Ullah Khan (Chairman Deccan Blasters) మరియు Mr. SYED ZEESHAN UDDIN SAHAB (Director RR Group of Companies) మరియు RR Charitable Trust, RED ROSE Mart ఆధ్వర్యంలో 100+వివిధ మల్టీ నేషనల్ కంపెనీ లో 30,000+ ఉద్యోగ అవకాశాల కోసం జనవరి 19న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ, RED ROSE PALACE వేదికగా, జరిగిన 19 న ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నా...

































%20Posts%20here.jpg)

