ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ తో ఎంపికలు, వివరాలు..
రాత పరీక్ష లేకుండా ! డిగ్రీ, పీజీ అర్హతతో ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ చిత్తూరు జిల్లా, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 19 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి, అలాగే ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఎలాంటి రాత పరీక్షలు లేవు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
పోస్టుల సంఖ్య : 19
పోస్టుల వివరాలు :
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్,
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబిబిఎస్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ DNB/ డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం & ప్రభుత్వ/ ప్రైవేటు ఆసుపత్రుల్లో (కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ విధానంలో నియమితులై) అందించిన సేవలకు బోనస్ మార్కులు కేటాయిస్తూ మొత్తం 100 మార్కులకు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- అక్కడ మీకు టెక్నికల్ విద్యార్హత లకు 75% మార్కులు,
- సంబంధిత అర్హతకు 10% మార్కులు,
- అందించిన సేవలకు 15% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం :
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రూ.1,10,000/-
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ లకు రూ.61,960/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://chittoor.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
- O/O the Dist Co-ordinator of Hospital Services Chittoor (Dist. Hospital Campus, Church Street, Chittoor).
తేదీ, సమయం :
- 18.06.2026 వ తేదీ ఉదయం : 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏









Comments
Post a Comment