శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ నుండి సూపర్ నోటిఫికేషన్ జారీ.. IHM Hyderabad Direct Recruitment for Various Posts Apply here..
💁🏻♂️ డిప్లోమా, డిగ్రీ, ఎంబీఏ అర్హత లతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 హైదరాబాద్ విద్యానగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ మరియు అధికారిక నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడినాయి. ఈ శాశ్వత పోస్టుల భర్తీకి 📨ఈ-మెయిల్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 30.09.2024. సాయంత్రం 05:00 వరకు . ఉద్యోగార్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వ