శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ నుండి సూపర్ నోటిఫికేషన్ జారీ.. IHM Hyderabad Direct Recruitment for Various Posts Apply here..
💁🏻♂️ డిప్లోమా, డిగ్రీ, ఎంబీఏ అర్హత లతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 హైదరాబాద్ విద్యానగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ మరియు అధికారిక నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడినాయి. ఈ శాశ్వత పోస్టుల భర్తీకి 📨ఈ-మెయిల్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 30.09.2024. సాయంత్రం 05:00 వరకు. ఉద్యోగార్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ - 05,
- పిఎ టు ప్రిన్సిపాల్ - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఖాళీలను అనుసరించి అభ్యర్థులు కనీసం 55% మార్కులతో డిప్లొమా/ డిగ్రీ/ ఎంబీఏ (టూరిజం/ హోటల్ మేనేజ్మెంట్/ హోటల్ అడ్మినిస్ట్రేషన్/ హాస్పిటల్ మేనేజ్మెంట్) పీజీ/ కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు.. టైపింగ్ అనుభవం కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 30.09.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అక్కడ మీకు టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ & ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.29,200/- నుండి రూ.35,400/- ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను 📨ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
🌐 📨ఈ-మెయిల్ దరఖాస్తు చిరునామా :
📌 దరఖాస్తు ఫీజు :
- Gen లకు రూ.1000/-,
- OBC లకు రూ.600/-,
- EWS లకు రూ.500/-,
- SC ST లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.ihmhyd.org/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
🔥 📨ఈ-మెయిల్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.09.2024 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment