ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్ ప్రతి నెల ఇలా పొందండి..
ఇంటర్నెట్ షిప్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ 2026 ప్రారంభమైంది. యువత వివిధ రంగాల్లో ఇంటర్న్షిప్ ద్వారా అనుభవం పొందడం కోసం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అభ్యర్థులు "ప్రథమ" టాప్దే-500 కంపెనీల్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన అభ్యర్థులకు అనుభవం సర్టిఫికెట్ లభిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే రెండు విడతల్లో ఈ ఇంటర్న్షిప్ పథకం అమలు చేయగా మూడో విడతలో మొత్తం 17,121 అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాల కోసం అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జే. నిఖిల్ చక్రవర్తి గారు ఒక ప్రకటనలో తెలిపే తెలిపారు. ఇప్పటికే పీఎంఐఎస్ వెబ్సైట్ ద్వారా అనేక కంపెనీలు ఇంటర్న్షిప్ (అవకాశాలు) కార్యక్రమాలను అందిస్తున్నాయి. పీఎంఐఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/- స్కాలర్షిప్, అలాగే ఏక మొత్తంలో ఒకేసారి రూ.6000/- ఆర్థిక సహాయంతో పాటు ఇంటర్న్షిప్ పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన యువత/ విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా వెబ్సైట్ https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన, చదువుతున్న విద్యార్థులు కూడా ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. అలాగే దూరవిద్య ద్వారా చదువుకుంటున్న విద్యార్థులు కూడా అర్హులు. మరింత సమాచారం కోసం 1800116090 టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించండి. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్, లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ను సంప్రదించాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్ విద్యార్థులకు సూచనలు చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 17,121.
ఇంటర్న్షిప్ రోల్స్ :
- సేల్స్ మార్కెటింగ్
- ఆపరేషన్ మేనేజ్మెంట్
- బిజినెస్ డెవలప్మెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా అందిన అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు స్కాలర్షిప్ రూపంలో ప్రతి నెల 9000 చెల్లిస్తారు.
ఇంటర్న్ షిప్ డ్యూరేషన్ : 6 నెలలు/ 9 నెలలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://pminternship.mca.gov.in/
అధికారిక ప్రకటన 👇:
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.00.2026,
దరఖాస్తు గడువు :: 30.09.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment