గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీగా కొలువుల భర్తీ. SC ST ల కోసం స్పెషల్ నియామకాలు..

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (NTPC) సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ కోటలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25-06-2025 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :-08 విభాగాల వారీగా పోస్టుల వివరాలు :- ఇంజనీర్ (ఆపరేటర్) :-02 ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్):-03 ఇంజనీర్ (మెకానికల్ ఎరెక్షన్) :-01 ఇంజనీర్ (సివిల్ కన్స్ట్రక్షన్) :-02 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/ బిఈ/బిటెక్ ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాలకు మించ కూడదు. ఎంపిక విధానం :- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, అనుభవం & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు. గౌరవ వేతనం :- ఎంపికైన ...