TIMS Opening 122 Medical Staff Posts టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హతతో NIMS లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల...
డిగ్రీ అర్హతతో హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (NIMS), టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించడానికి 22.06.2026 నుండి 06.07.2026 సాయంత్రం 04:00 గంటలకు ముగుస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 22.06.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 06.07.2026 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ :https://nims.edu.in/NIMSWP/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 122
విభాగాలు :
- టెక్నికల్
- అడ్మినిస్ట్రేటివ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బిఎస్సి, సిఏ, బిసిఏ), డిప్లొమా, పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 05 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు రూ.500/-
- మిగిలిన అభ్యర్థులకు రూ.1,000/-
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 22.06.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 06.07.2026 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Nizam's Institute of Medical Sciences Panjagutta, Hyderabad - 500082.
అధికారిక వెబ్సైట్ :https://nims.edu.in/NIMSWP/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment