విద్యుత్ సంస్థలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీ! డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూల కోసం ఆహ్వానం. ఈ ఉద్యోగాలకు 07-07-2025 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 07 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బిఈ/ బిటెక్ (మెకానికల్ /ఎలక్ట్రానిక్స్ /ఈసీఈ) ఐటిఐ /డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వయసు 07.07.2025 నాటికి 30 సంవత్సరాలకు మించ...