Special Recruitment for SC/ ST/ OBC(NCL)/ PwBD - 2022 | గెయిల్ ఇండియా లిమిటెడ్ 72 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిలు మిస్సవ్వకండి.
PwBD%20CANDIDATES%20IN%20VARIOUS%20DISCIPLINE%20by%20elearningbadi.in.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన గెయిల్ ఇండియా లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిలు ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గేయిల్ ఇండియా వర్క్ సెంటర్లు యూనిట్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు పైన పేర్కొన్నటువంటి స్పెషల్ కేటగిరీల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 15, 2022 వరకు సమర్పించవచ్చు .. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. BHEL 60 వేల జీతంతో 150 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 77. విభాగాల వారీగా ఖాళీలు: ★ ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిల కు మాత్రమే. ◆ మేనేజర్ (F & S) - 1, ◆ మేనేజర్ (Mktg-CMR) - 2, ◆ మేనేజర్ (మార్కెటింగ్-ఇంట...