GNM Results 2025: మొదటి, రెండవ, మూడవ సంవత్సరం GNM Score Card Download here ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
GNM ఫలితాలు 2025 విడుదల : తెలంగాణ ప్రభుత్వము, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ GNM June 2025 ఫలితాలను ప్రకటించింది. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం ఫలితాలకు సంబంధించిన లింకులు ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినవి. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాలను చూడవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here GNM ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా? GNM June 2025 : ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://dme.telangana.gov.in/ GNM June 2025 మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . సంబంధిత Option ను ఎంపిక చేసుకోండి. ...



%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)

