రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్ దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ భారీ శుభవార్త! 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వాసన.. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 17 జోన్ లలో 6,180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా రైల్వే జోన్ లలో టెక్నీషియన్ గ్రేడ్-1, టెక్నీషియన్ గ్రేడ్- 3 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ గొప్ప అవకాశాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈపోస్టులను 28-07-2025 వరకు దరఖాస్తు చేసుకోండి . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 6,180 . విభాగాల వారీగా పోస్టుల వివరాలు :- టెక్నీషియన్ గ్రేడ్ -1:-180 టెక్నీషియన్ గ్రేడ్ -3:-6000 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు ఇన్స్టిట్యూట్ పోస్టులను అనుసరించి 10వ తరగతి, ITI,/ ఇంజనీరింగ్ డిగ్రీ/ బిఎస్సి డిగ్రీ (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సై...