ప్రభుత్వ సంస్థలో సెక్రటరీ ఉద్యోగాలు విడుదల, ప్రారంభ వేతనం 44,900/- దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హతతో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
- నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త !
- 42 సెక్రటరీ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.
- దరఖాస్తు గడువు 16.08.2026 నాటికి ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ముంబై ప్రధాన కేంద్రంగా గల ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 18.07.2026 నుండి 16.08.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
రాత పరీక్ష విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://itat.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 16.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 42.
విభాగాలు :
- సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ
- ప్రైవేట్ సెక్రటరీ
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో నిమిషానికి 120 పదాలు టైపింగ్ స్కిల్ ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
రాత పరీక్ష విధానం :
- పేపర్ 1 : జనరల్ ఇంగ్లీష్ : 100 మార్కులు,
- పేపర్ 2 : జనరల్ నాలెడ్జ్ & రీజనింగ్ : 100 మార్కులు,
- స్కిల్ టెస్ట్ : 100 మార్కులు,
- పర్సనల్ ఇంటర్వ్యూ : 75 మార్కులు,
- ఇలా మొత్తం 375 మార్కులకు రాత పరీక్షను నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను మంజూరు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ ప్రకారం రూ.44,900/- నుండి రూ.1,51,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://itat.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 16.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment