క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు కొద్ది రోజులే అవకాశం India Bank Sports Quota Recruitment 2023 Apply here..
క్రీడాకారులకు శుభవార్త! ఇండియా బ్యాంక్ క్లర్క్, ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 5, 2023 నాటికి సమర్పించాలి. ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం సర్టిఫికెట్లను చూసి జాబ్ ఇస్తారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 11. విభాగాల వారీగా ఖాళీలు : బాస్కెట్బాల్ - 03, క్రికెట్ - 02, హాకీ - 04, వాలీబాల్ - 02. పని విభాగాలు : ఆఫీసర్ JMG Scale-I, క్లర్క్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి అర్హతతో ఇదిగో తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి. పైన పేర్కొన్నటువంటి క్రీడల్లో రాష్ట్రస్థాయి జూనియర్/ సీనియర్ నేషనల్స్/ నేషనల్ విభాగంలో ప్రతిభ కనబరిచి ఉండాలి. ఇంటర్ యూనివర్సిటీ విభాగంలో యూనివర్సిటీ టీం మెంబెర్ అర్హత అవసరం. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ విభాగంలో డిస్ట్రిక్ట్ టీం మెంబెర్ గా అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.07.2023 నాటికి 18 - 26 సంవత్సరాలకు మించకుండ