TSPSC FSO - 2022 | FSO General Ranking List Out! | Check your Score here..
FSO General Ranking List Out! తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ "ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్" మెరిట్ జాబితా విడుదల.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహారభద్రత అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి 21.07.2022 న నోటిఫికేషన్ను విడుదల చేసి, ఆన్లైన్ విధానంలో 29.07.2022 నుండి 26.08.2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(IPM) ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 24 పోస్టులకు, 07.09.2022 నా రాత పరీక్షలను నిర్వహించి, 02.12.2022 తుది కీ విడుదల చేసింది. అనంతరం.. తాజాగా అభ్యర్థుల మెరిట్ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి, తమ హాల్టికెట్ నెంబర్ వివరాల ఆధారంగా స్కోర్ ను తనిఖీ చేయవచ్చు.. ఇది కూడా చదవండి :: బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply online here.. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబరేటరీ & ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 24 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 16,381 మంది అభ్యర్థులు ఆన్లైన్