తెలంగాణ ఉద్యోగాలు : డిగ్రీ లు వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Telangana TSHC JOBs Notification Out! Apply here..
తెలంగాణ జిల్లా జడ్జ్ (ఎంట్రీ లెవల్) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయినది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 14.05.2024 నుండి, 13.06.2024 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.1,44,840/- నుండి రూ.1,94,660/- వరకు వేతనం చెల్లిస్తారు. రాతపరీక్ష, వివా-వాయిస్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ జిల్లా జడ్జ్ (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీ Notification No.541/2024-RC, Dated 14.05.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింకు తో ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అంది