తెలంగాణ ఉద్యోగాలు : డిగ్రీ లు వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Telangana TSHC JOBs Notification Out! Apply here..
తెలంగాణ జిల్లా జడ్జ్ (ఎంట్రీ లెవల్) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయినది..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 14.05.2024 నుండి, 13.06.2024 వరకు దరఖాస్తు చేయవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,44,840/- నుండి రూ.1,94,660/- వరకు వేతనం చెల్లిస్తారు.
- రాతపరీక్ష, వివా-వాయిస్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ జిల్లా జడ్జ్ (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీ Notification No.541/2024-RC, Dated 14.05.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింకు తో ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 09 (మహిళలకు-4).
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా-డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీలు 55% మార్పులతో మిగిలిన వారు 60% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- కనీసం మూడు (5) సంవత్సరాల కి తగ్గకుండా హైకోర్టు నందు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గా సర్వీస్ అందించి ఉండాలి.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ వివా-వాయిస్ ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- రాత పరీక్షను మూడు (3) పేపర్ల రూపంలో నిర్వహిస్తారు.
- పేపర్ -I లో.. సివిల్ లాస్,
- పేపర్ - II లో.. క్రిమినల్ లాస్ మరియు,
- పేపర్ -III లో.. ఇంగ్లీష్ (ఎస్సై, గ్రామర్, ఒకాబులరీ) మొదలగునవి.
- వివా-వాయిస్ కు 30 మార్కులకు కేటాయించారు.
- షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్పులు సాధించాల్సి ఉంటుంది.
- 1:3 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి, వివా-వాయిస్ నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,44,840/- నుండి రూ.1,94,660/- వరకు.
దరఖాస్తు విధానం ::
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Chief Secretary to Government of Telangana General Administration Department, Telangana Secretariat, Hyderabad-500022.
- OC/ BC అభ్యర్థులకు రూ.1,000/-.
- EWS/ SC/ ST అభ్యర్థులకు రూ.500/-.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.05.2024.
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 13.06.2024, 05:00 P.M.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ మరియు హాల్ టికెట్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment