తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష, ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
బోధకులు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 2,769 ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో బోధకులు ఆయాల పోస్టులను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నుండి ప్రకటన జారీ చేయబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి (MEO) గారికి దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు 2,679 ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల కేటాయింపు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి కొత్తగా మంజూరైన 58 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో బోధకులు ఆయాలు నియామకానికి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. డీఈఓ ఎన్. ప్రశాంత్ రెడ్డి గారు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 8వ తేదీ లోపు దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయానికి అందజేయాలని నిరుద్యోగ యువత...
















