తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష, ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
బోధకులు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 2,769 ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో బోధకులు ఆయాల పోస్టులను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నుండి ప్రకటన జారీ చేయబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి (MEO) గారికి దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు 2,679 ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల కేటాయింపు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి కొత్తగా మంజూరైన 58 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో బోధకులు ఆయాలు నియామకానికి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. డీఈఓ ఎన్. ప్రశాంత్ రెడ్డి గారు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 8వ తేదీ లోపు దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయానికి అందజేయాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
బోధకులుగా పనిచేయడానికి మహిళలు ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలని, పూర్వ ప్రాథమిక శిక్షణ ప్రాథమిక విద్యా కోర్సు శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8000/- వేతనం చెల్లిస్తారు.
ఆయా పోస్టుల కోసం కనీసం ఏడవ తరగతి అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6000/- వేతనం చెల్లిస్తారు.
18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగిన మహిళ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
మాజీ సైనికులకు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
📌ఈ పోస్టులకు స్థానికులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
పూర్తి వివరాల కోసం మీ మండల విద్యాశాఖ అధికారి గారిని సంప్రదించండి.
నమూనా దరఖాస్తు ఫామ్ 👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment