బీడీఎల్ సంగారెడ్డి 134 ఖాళీల భర్తీకి ప్రకటన, రాత పరీక్ష | ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి.
భారత డైనమిక్ లిమిటెడ్ (BDL) నుండి 134 ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానం... భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 134 అప్రెంటిస్ స్థానాల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 23.10.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 134. విభాగాల వారీగా ఖాళీలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 78 డిప్లొమా అప్రెంటిస్ : 56 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లమా, బిఈ,బీటెక్ అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు ...





































