Govt JOB Alert | 10/ (10+2) పాస్ అయ్యారా! 857 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | మిస్ అవ్వకండి..
10/ (10+2) పాస్ సర్టిఫికెట్ కలిగిన ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం 10/ (10+2) అర్హతతో 857 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు సమర్పించవచ్చు.. రాత పరీక్ష ఆధారంగా ఎంపికాలు నిర్వహిస్తున్న ఈ ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి... ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాతపరీక్ష, పరీక్ష సెంటర్ల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. Govt JOB Alert | పది పాస్ అయ్యారా! 1411 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | AP, TS మిస్ అవ్వకండి.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 857, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి (10+2) సీనియర సెకండరీ సైన్స్ మెటిక్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ◆ బేసిక