AP TET - 2022 Results Out! | AP TET (August) - 2022 Results Released | Download Rank Card here.
ఆంధ్ర ప్రదేశ్ టెట్ - 2022 ఫలితాలు విడుదల: హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం ఈ క్రింది వీడియో చూడండి. చాలా రోజులుగా టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు నెలలో టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ నుండి ఆన్లైన్లో తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చనాని & ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని నిన్న అనగా గురువారం(సెప్టెంబర్ 29,2022 న) ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 4,07,329 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక గణాంకాలు తెలియపరచాయి. AP Guest Faculty Recruitment 2022 | ఈ నెల 6 నుండి 50 వేల జీతం తో గెస్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వివరాలివే.. ఆంధ్ర ప్రదేశ్ టెట్ ఆగస్ట్ సేషన్ - 2022, పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి యొక్క మార్పుల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు. అభ్యర్