స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
తెలంగాణ స్త్రీ నిధి లో 30 30 ఉద్యోగాలు విడుదల.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్త్రీ నిధి లో 30 కన్సాలిటెంట్ మరియు ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఏప్రిల్ 29న విడుదల అయినది. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల(SGH) సభ్యులకు సమానమైన సకాలంలో మరియు తగినంత రుణాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం SGHచే ప్రోత్సహించబడిన ఒక మహిళా-కేంద్రీకృత ఆర్థిక సంస్థ, వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల నుండి అధిక వడ్డీకి తీసుకునే రుణాలపై ఆధారపడడానికి తగ్గించడానికి మరియు మహిళా సాధికారతకు దారి తీసే సుస్థిర జీవనోపాదులకు ఆర్థిక సహాయము అందించడానికి ఏ సంస్థ రూపొందించబడింది అలాగే పనిచేస్తుంది. జీవనోపాధి మెరుగుదల, సూక్ష్మ పరిశ్రమలు వినియోగం ఆరోగ్యం, విద్య మరియు అత్యవసర అవసరాల కోసం అవసరమైన వడ్డీరేట్లకు రుణాలను అందిస్తోంది. ఈ సంస్థ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్లు మరియు ఇతర సిబ్బంది నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం పలికింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here...



















































