వ్యవసాయ శాఖ, గ్రామీణ వ్యవసాయ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, పూర్తి వివరాలు ఇవే.. ICAR IIOR Recruitment 2026 AP TS Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (IIOR) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్-I (IT/ F&A) విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం డిసెంబర్ 8 & 9, 2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్టుల వారీగా ఖాళీలు :
- యంగ్ ప్రొఫెషనల్ -I (IT) - 02,
- యంగ్ ప్రొఫెషనల్ -I (F&A) - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ ఆపరేటింగ్ సిస్టమ్స్/ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ గ్రాఫిక్స్/ BCom/ BBA/ BBS అర్హతలు కలిగి ఉండాలి.
- MS Word/ MS Excel/ Power Point/ Tally విభాగంలో అనుభవం అవసరం.
వయో-పరిమితి:
- 08.12.2026 నాటికి 21 - 45 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- ICAR - IIOR రాజేంద్రనగర్, హైదరాబాద్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రతి నెల రూ.30,000/- వేతనం ప్రతినెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
📌 అధికారిక దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయబడింది. అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలు (Pdf లేదా JPEG) ఫార్మేట్ లో ఉండే విధంగా 08 & 09.12.2026, 10:30 AM ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ తేదీ: 08&09.12.2026.
రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 09:00 నుండి 10:00.
ఇంటర్వ్యూ వేదిక: ICAR - IIOR , Rajendranagr Hyderabad.
అధికారిక వెబ్సైట్ :: https://www.icar-iior.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.























































Comments
Post a Comment