గ్రామీణ లోకల్ బ్యాంక్ లో 300 ఉద్యోగాలు, ఆంధ్రా, తెలంగాణ లో పోస్టింగ్ Local Bank JOBs, Apply Online here..
💁🏻♂️ ఏదైనా డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఇండియన్ బ్యాంకులలో వివిధ కేటగిరీ లలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఉద్యోగార్థులు లందరూ వినియోగించుకోగలరు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేయబడింది. మొత్తం పోస్టుల సంఖ్య 300. ఈ ఉద్యోగాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటూ మీకు పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాము. 🎯 సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల ఇండియా బ్యాంక్ దరఖాస్తుల స్వీకరిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 13.08.2024 నుండి ప్రారంభమైనది ఆన్లైన్ దరఖాస్తు గడువు 02.09.2024 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అంది