గ్రామీణ లోకల్ బ్యాంక్ లో 300 ఉద్యోగాలు, ఆంధ్రా, తెలంగాణ లో పోస్టింగ్ Local Bank JOBs, Apply Online here..
💁🏻♂️ ఏదైనా డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఇండియన్ బ్యాంకులలో వివిధ కేటగిరీ లలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఉద్యోగార్థులు లందరూ వినియోగించుకోగలరు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేయబడింది. మొత్తం పోస్టుల సంఖ్య 300. ఈ ఉద్యోగాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటూ మీకు పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాము.
🎯 సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది.
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల ఇండియా బ్యాంక్ దరఖాస్తుల స్వీకరిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 13.08.2024 నుండి ప్రారంభమైనది ఆన్లైన్ దరఖాస్తు గడువు 02.09.2024.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య : 300.
- ఎస్సీ 44,
- ఎస్టీ 21,
- ఓబిసి 79,
- జనరల్ 127 & దివ్యాంగులకు 12 పోస్టులు ఉన్నాయి.
📋 రాష్ట్రాల వారీగా పోస్టులు :
- తమిళనాడు/ పోదుచ్చేరి - 160,
- కర్ణాటక - 35,
- ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ - 50,
- మహారాష్ట్ర - 40,
- గుజరాత్ - 15.
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
✨ వయోపరిమితి :
- 01.07.2024 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలను మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో-పరిమితి లో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ Pdf పేజీ చివరన ఉన్నది.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడును.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాదానానికి (0.25) మార్క్ కొత్త విడిస్తారు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.48,480/- నుండి రూ.85,920/- ప్రకారం దాదాపుగా ప్రారంభ వేతనం రూ.55,000/- వరకు ఉంటుంది.
✍🏻 దరఖాస్తు విధానం :
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
📌 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగులకు 175/- రూపాయలు,
- మరియు ఇతరులకు 1,000/- రూపాయలు గా ఫీజును నిర్ణయించారు
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.indianbank.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం:: 13.08.2024 నుండి ప్రారంభమైనది,
🔥 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 02.09.2024.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment