South Indian Bank Recruitment 2023 | Inter, Degree తో శాశ్వత బ్యాంక్ ఉద్యోగాలు | Apply Online here..
Inter, Degree తో శాశ్వత బ్యాంక్ ఉద్యోగాలు | Apply Online here.. ఇంటర్, డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త! కేరళ కేంద్రంగా గల సౌత్ ఇండియన్ బ్యాంక్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఢిల్లీ ల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ క్లర్క్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.02.2024 నుండి 12.02.2023 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ క్లర్క్. ఉద్యోగ ప్రదేశం :: ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గోవా, గుజరాత్, ఢిల్లీ.. లో విధులు నిర్వర్తించాలి. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: 31.01.2023 నాటికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. ✓ ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ ఇంజనీరింగ్/ విభాగాల్లో రెగ్యులర్ గ్రాడ్యుయేషన