రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి
డిగ్రీ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 3548 NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ (CEN No.06/2026) విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 3,548. విభాగాలు : చీప్ కమర్షియల్ కామ్ టికెట్ సూపర్వైజర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లాక్ కమ్ టైపిస్ట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండా...














