రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదే. RRB NTPC 5810 Vacancy Advt. Apply
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ యువతకు శుభవార్త!
- భారీగా ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంది.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ రైల్వే, నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ CEN No. 06/2025 Non-Technical Popular Categories (Graduate) తేదీ 04.10.2025 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు వెంటనే ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.10.2025 నుండి ప్రారంభమైనది చివరి తేదీ 20.11.2025 రాత్రి 11:59 గంటల వరకు.. ఈ నాన్-టెక్నికల్ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 5810.
పోస్టుల వారీగా ఖాళీలు :
- చీఫ్ కమర్షియల్ కాం టికెట్ సూపర్వైజర్ - 161,
- స్టేషన్ మాస్టర్ - 615,
- గూడ్స్ ట్రైన్ మేనేజర్ - 3416,
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ - 921,
- ట్రాఫిక్ అసిస్టెంట్ - 59.
- ఇలా మొత్తం - 5810 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ద్వారా ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే లెవెల్ -4 నుండి 6 ప్రకారం రూ.25,500/- నుండి రూ.35,400/- ప్రకారం, కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- రిజర్వేషన్ (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ-సైనికులకు & దివ్యాంగులకు) వర్గాల వారికి రూ.250/-,
- మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.10.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.11.2025 రాత్రి 11:59 గంటల వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment