IRCTC Recruitment 2022 | 130 Hospitality Monitors Posts | AP, TS may apply online..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ (IRCTC) సౌత్ సెంట్రల్ జోన్ నామినేటెడ్ మొబైల్/ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఖాళీగా ఉన్న మొత్తం 130 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేపట్టడానికి నేరుగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 130, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 3 సంవత్సరాల బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రొం సెంట్రల్/ స్టేట్/ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ★ 2021-22 విద్య సంవత్సరాల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. IRCTC Computer Operator JOBs 2022| పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వివరాలివే... వయ