నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2023 | Non-Teaching Staff Recruitment for Various Posts on an Outsourcing Basis | Apply Online here..
అవుట్సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్.. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు ప్రకటన 15.06.2023 న విడుదలైంది. ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింద సూచించిన లింకులపై క్లిక్ చేసి తగు సమాచారాన్ని తెలుసుకొని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 13 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: సిస్టం అడ్మినిస్ట్రేటర్ - 02, కంప్యూటర్ ఆపరేటర్ - 05, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 06. నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ: డాక్టర్ వై.ఎస్.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ-520008. ఉద్యోగ/ పోస్టుల స్థితి: అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన. విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీటెక్ డిగ్రీ., CSE/IT /CEC (లేదా) ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో PGDCA అర్హత కలిగి , కంప్యూటర్ పరిజ్ఞానం, నెట్వర్కింగ్, కంప్యూ