సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో అకౌంటెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CWC Opening 179 Permanent Vacancies Apply Online here..

శాశ్వత మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్/ టెక్నికల్), అకౌంటెంట్, సుపరిటెండెంట్ (జనరల్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ మినీ రత్న క్యాటగిరి-I విభాగానికి చెందిన, న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి రాత పరీక్షలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో & ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 179. విభాగాల వారీగా పోస్టుల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్) - 40, మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) - 13, అకౌంటెంట్ - 09, సూపరిటెండెంట్ (జనరల్) - 22, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 81, సుపరిటెండెంట్ (జనరల్)-SRD (NE) - 02, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-SRD (NE) - 10, జూనియ...