హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన ECIL PE TO JOBs 2024 Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! ఐటిఐ, డిప్లొమా & బీటెక్ అర్హతలు కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.40,000/- నుండి రూ.55,000/- జీతంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన "ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. No.24/2024 Date: 28.10.2024 విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి 11.11.2024 న హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. 📌 దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూ వేదికలు అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు గమనించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ...