హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility, Download Application form here..
నిరుద్యోగులకు శుభవార్త!
బీఈ, బీటెక్ డిగ్రీ తో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోకల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.40,000/- నుండి రూ.55,000/- జీతంతో కాంట్రాక్ట్ "ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఈనెల 12' 2024 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
తెలంగాణ ఉద్యోగాలు:: 2024.
📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
- హైదరాబాద్ NHM DHMO Notification 2024
- హనుమకొండ NHM DHMO Notification 2024
- కరీంనగర్ NHM DHMO Notification 2024
- జనగామ NHM DHMO Notification 2024
- మహబూబాబాద్ NHM DHMO Notification 2024
- ఖమ్మం NHM DHMO Notification 2024
- వికారాబాద్ NHM DHMO Notification 2024
- రాజన్న సిరిసిల్ల NHM DHMO Notification 2024
- సిద్దిపేట NHM DHMO Notification 2024
- మెదక్ NHM DHMO Notification 2024
- జయశంకర్ భూపాలపల్లి NHM DHMO Notification 2024
- కొమరం భీం ఆసిఫాబాద్ NHM DHMO Notification 2024
- కామారెడ్డి NHM DHMO Notification 2024
- నిర్మల్ NHM DHMO Notification 2024
- ములుగు & నల్గొండ NHM DHMO Notification 2024
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, B.E/ B.Tech విభాగాల్లో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
- MBA/ Public Policy/ Public Relations అర్హత 75% మార్కులతో కలిగి ఉండాలి.
- టైం మేనేజ్మెంట్లో అద్భుత నైపుణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ తప్పనిసరి.
వయోపరిమితి:
- 01.08.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- OBC లకు 3 సంవత్సరాలు,
- SC/ ST/ PwBD/ Ex.SM.. లకు ప్రభుత్వం నిబంధనల మేరకు పది సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు!.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా వెయిటేజ్ మార్పులను కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
- విద్యార్హత లకు 20% మార్కులు,
- అనుభవానికి 30% మార్కులు,
- పర్సనల్ ఇంటర్వ్యూకు 50% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు..
- మొదటి సంవత్సరం రూ.45,000/-,
- రెండవ సంవత్సరం రూ.50,000/-,
- మూడవ సంవత్సరం రూ.55,000/-. వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
గమనిక :: ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.. అవసరాన్ని బట్టి అభ్యర్థుల క్రమశిక్షణ ఆధారంగా కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
- ఎలాంటి Online/Offline దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు!.
- నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 12th May' 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి..
- రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:00 గంటల నుండి 11:30 వరకు..
ఇంటర్వ్యూ వేదిక:
- Electronics Corporation of India Limited, Administrative Building, FC Road, ECIL Post, Hyderabad - 500062.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్: https://www.ecil.co.in/
- అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేసి, Current Job Openings లింక్ పై క్లిక్ చేయండి
- అధికారిక నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది, సంబంధిత లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తెలుసుకొని, ఇంటర్వ్యూలకు హాజరు కండి.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి తీసుకెళ్లాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment