✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: Apply 216 Posts here..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు...Apply here చి.తే:22.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ..Apply here చి.తే:23.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ గిరిజన ప్రాంతాల్లో 79 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ JOBs 131 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 190 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    అ జిల్లా ల ఆరోగ్య శాఖా 10th, ITI, Degree తో 🎉84 ఉద్యోగాల భర్తీ TS DHMO Recruitment for 84 Posts Apply here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ ఉద్యోగ నియామకాలను వేగవంతం చేస్తూ వస్తుంది. తాజాగా 10th, ITI, Inter, Degree, మరియు ఆపై  అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం ములుగు మరియు నల్లగొండ జిల్లా, ఖాళీగా ఉన్నటువంటి వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు 28.02.2024 నుండి 04.03.2024 వరకు దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించే Acknowledgement మెంట్ పొందండి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు చివరి తేదీ నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు అయా జిల్లా దవాఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య : 84.


    జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :

    1. ములుగు జిల్లా ఆరోగ్యశాఖ, లో - 45, 
    2. నల్గొండ జిల్లా ఆరోగ్యశాఖ, లో - 39.
    భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 🎉1930 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి👇

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి/ ఇంటర్మీడియట్ తో GNM/ B.Sc (నర్సింగ్)/ D.Pharma, B.Pharma/ MBBS లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    2. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండడం తప్పనిసరి.

    తెలంగాణ ఉద్యోగాలు:: 2024. 

    📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    1. హైదరాబాద్ NHM DHMO Notification 2024
    2. హనుమకొండ NHM DHMO Notification 2024
    3. కరీంనగర్ NHM DHMO Notification 2024
    4. జనగామ NHM DHMO Notification 2024
    5. మహబూబాబాద్ NHM DHMO Notification 2024
    6. ఖమ్మం NHM DHMO Notification 2024
    7. వికారాబాద్ NHM DHMO Notification 2024
    8. రాజన్న సిరిసిల్ల NHM DHMO Notification 2024
    9. మెదక్ NHM DHMO Notification 2024
    10. జయశంకర్ భూపాలపల్లి NHM DHMO Notification 2024
    11. కామారెడ్డి NHM DHMO Notification 2024
    12. నిర్మల్ NHM DHMO Notification 2024

    వయోపరిమితి :

    1. 01-07-2024 నాటికి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
    3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. ధృవపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
    3. అభ్యర్థులు అకడమిక్ మరియు టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా మొత్తం 100 మార్కులకు నియామకాలు చేపడతారు.
    4. అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభకు 90% మార్కులు.
    5. పోస్ట్ క్వాలిఫికేషన్ అర్హత లకు 10% మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థి అర్హత సాధించిన సంవత్సరం నుండి సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున అందిస్తారు.
    6. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
    7. ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.2,500/- నుండి రూ.1,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.500/-.

    • SC/ ST లకు రూ.300/-.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28.02.2024 ఉదయం 10:00 నుండి,


    దరఖాస్తుకు చివరి తేదీ : 04.03.2024 సాయంత్రం 05:00 వరకు.



    NHM DHMO Mulugu District ఉద్యోగ నియామక ముఖ్య సమాచారం:


    అధికారిక వెబ్సైట్ :: https://mulugu.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.



    NHM DHMO Nalagonda District ఉద్యోగ నియామక ముఖ్య సమాచారం:


    అధికారిక వెబ్సైట్  :: https://nalgonda.telangana.gov.in/

     

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 22-July-2026
  •  
  • 👆Online Applications Ends on 23-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 25-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూలై 24 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టులు ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.

    Staff Nurse Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.

    రైల్వేలో చరిత్రలో భారీగా పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. RRB Central Railway 32000 JOBs Apply here..

    టీజీపీఎస్సీ నుండి కొత్త ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీకి ప్రకటన, డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారు పై చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీ పాస్ ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS PO MT Recruitment Apply Positions here..

    ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 242 పోస్టులు. అప్లై లింక్ ఇదే..

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.