జిల్లా ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగ అవకాశాలు DHMO NHM Jayashankar Bhupalapally 27 Posts Apply here..
తెలంగాణ ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద జోనల్, మల్టీ జోనల్ పరిధిలోని ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది. ఆసక్తి కలిగిన యువత సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహించి, తుది ఎంపిక జాబితా ప్రకటించి తదుపరి నియామక పత్రాలు జారీ చేయనున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 27.
పోస్టుల వారీగా ఖాళీలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ బీఎస్సీ నర్సింగ్/ ఎంఎస్సీ నర్సింగ్/ ఎంబిబిఎస్/ పి.జి.డి.సి.ఎ/ డి.ఫార్మ/ బి.ఫార్మా/ ఫార్మా.డి అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
తెలంగాణ ఉద్యోగాలు:: 2024.
📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Jangaon జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా 199 ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hanumakonda జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Karimnagar జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Mahabubabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Khammam జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Rajanna Sircilla జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Vikarabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Medak జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Kamareddy జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Nirmal జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
మిగిలిన జిల్లాల ఉద్యోగ సమాచారం త్వరలో Update చేయబడతాయి.
📌 దరఖాస్తు చేశారా? :: అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: గ్రంథాలయ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Post Office ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీలు/ ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
- మాజీ-సైనికులకు 3 సంవత్సరాలు.. భారత ప్రభుత్వ బంధువుల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- మొత్తం వంద మార్కుల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లకు 90 మార్కులు,
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు, ఉద్యోగ విద్యార్హత సాధించిన సంవత్సరం నుండి ప్రతి సంవత్సరానికి 0.5 మార్పుల చొప్పున మొత్తం 10 మార్కులు కేటాయిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ నిబంధన ప్రకారం ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ఆ వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్ జారీ తేదీ :: 29.02.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.02.2024.
ఆఫ్ లైన్ దరఖాస్తు ముగింపు తేదీ :: 04.03.2024.
అధికారిక వెబ్సైట్ :: https://bhoopalapally.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment